ప్రభన్యూస్

Superstar Rajinikanth | అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన రజినీకాంత్

సూపర్ స్టార్ రజనీకాంత్ దీపావళి సందర్భంగా తన చెన్నైలోని పోయెస్ గార్డెన్ నివాసం బయట అభిమానులను పలకరించారు. తనను చూసేందుకు వచ్చిన అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. తలైవాను చూసిన అభిమానులు ఆనందంతో సందడి చేశారు. రజనీకాంత్ అభిమానులతో గడిపిన ఈ ప్రత్యేక క్షణాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 November 2026, 12:07 pm Digital Edition : Prabhanews