కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ఏ రేంజ్ లో హిట్టయిందో మనందరికీ తెలుసు. ఈ సీరియల్ పేరు విన్నామంటే చాలు ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చే పేరు వంటలక్క. ఫ్యామిలీ ఆడియన్స్ మనసు దోచేస్తూ ఒక్కసారిగా ఫుల్ పాపులర్ అయింది వంటలక్క (ప్రేమి విశ్వనాథ్). మరి వంటలక్క భర్త ఎవరు? ఏం చేస్తాడు? అనేది తెలిస్తే మాత్రం షాకవుతారు.
Source link
Premi Viswanath: కార్తీక దీపం వంటలక్క భర్త బ్యాగ్రౌండ్ తెలిస్తే కళ్ళు గిర్రున తిరుగుతాయి.. అస్సలు మామూలు వ్యక్తి కాదయ్యా
