రెబల్ స్టార్ ప్రభాస్ మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణానికి మద్దతు తెలిపారు. యువత ఆరోగ్యకర భవిష్యత్తు కోసం నవంబర్ 25 నుంచి 27 వరకు హైదరాబాద్లో అంబర్పేట నుంచి జూబ్లీహిల్స్ వరకు జరిగే నశా ముక్త్ భారత్ పాదయాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Source link
Prabhas Supports Nash Mukt Bharat Campaign | కిషన్ రెడ్డి యాత్రకు ప్రభాస్ మద్దతు..!
