పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా చిత్రంలోని “చెలోరే చెలోరే” పాటకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎంతటి అభిమాని అనే ఆసక్తికర విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ పాట సాహిత్యం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని, స్నేహితులను ఇంటికి పిలిచి మరీ లిరిక్స్ గురించి చర్చించేవారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
Source link
Prabhas: ప్రభాస్‌కి ఇష్టమైన పాట ఏంటో తెలుసా.. ఆ స్టార్ హీరో సాంగ్ ప్రతిరోజూ కచ్చితంగా వింటాడట..
