PM Kisan 24th Installment: పీఎం కిసాన్ 24వ విడత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఈసారి రూ.2,000కు బదులుగా రూ.4,000 వస్తాయా? గత విడత డబ్బులు అందని రైతులకు మళ్లీ చెల్లింపులు జరుగుతాయా? 24వ విడత తేదీపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Source link
PM Kisan: పీఎం కిసాన్ డబ్బులపై బిగ్ అప్డేట్.. వీరి అకౌంట్లో ఒకేసారి రూ.4,000లు.. మీ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి?
