ప్రభన్యూస్

Petrol Savings: పెట్రోల్ కొంటున్నారా? ఈ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌తో అదిరిపోయే బెనిఫిట్స్ |

BPCL SBI Credit Card, SBI fuel credit card benefits, BPCL credit card rewards, SBI credit card fuel cashback, BPCL fuel surcharge waiver, SBI credit card reward points, fuel savings credit card, పెట్రోల్ ఖర్చు తగ్గించే మార్గాలు, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ప్రయోజనాలు, బీపీసీఎల్ పెట్రోల్ ఆఫర్లు, క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్లు, ఫ్యూయల్ సర్‌చార్జ్ మినహాయింపు, పెట్రోల్ కొనుగోళ్లపై ప్రయోజనాలు

బీపీసీఎల్ పెట్రోల్ బంకుల్లో తరచూ ఇంధనం కొనేవారికి బీపీసీఎల్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఉపయోగకరంగా ఉంటుంది. ఫ్యూయల్‌పై రివార్డులు, వాల్యూ బ్యాక్, సర్‌చార్జ్ మినహాయింపుతో పాటు డైనింగ్, కిరాణా, సినిమాలు వంటి రోజువారీ ఖర్చులపైనా రివార్డులు పొందొచ్చు. కొత్త కార్డ్‌హోల్డర్లకు వెల్‌కమ్ బెనిఫిట్, ఏడాదిలో నిర్దిష్ట మొత్తంలో ఖర్చు చేస్తే వార్షిక ఫీజు మినహాయింపు వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ కార్డ్‌లో ప్రధాన ఆకర్షణ బీపీసీఎల్ ఫ్యూయల్‌పై లభించే 4.25% వాల్యూ బ్యాక్. ఇందులో 13X రివార్డ్ పాయింట్ల రూపంలో 3.25% ప్రయోజనం, అర్హత ఉన్న లావాదేవీలపై 1% ఫ్యూయల్ సర్‌చార్జ్ మినహాయింపు ఉంటాయి. అయితే 13X రివార్డ్ పాయింట్లకు ఒక్క బిల్లింగ్ సైకిల్‌లో గరిష్ఠంగా 1,300 పాయింట్ల పరిమితి ఉంది. బీపీసీఎల్‌లో రూ.4,000 వరకు చేసే అర్హత ఉన్న ఫ్యూయల్ లావాదేవీలకు ఈ ప్రయోజనాలు వర్తిస్తాయి. సర్‌చార్జ్ మినహాయింపు పీఓఎస్ మెషీన్‌లో కార్డ్ స్వైప్ చేసినప్పుడు లభిస్తుంది. జీఎస్‌టీ, ఇతర ఛార్జీలు ఇందులో ఉండవు. ఒక్క క్రెడిట్ కార్డ్ అకౌంట్‌కు ఒక్క స్టేట్‌మెంట్ సైకిల్‌లో గరిష్ఠంగా రూ.100 వరకు ఫ్యూయల్ సర్‌చార్జ్ మినహాయింపు పొందొచ్చు. అంటే ఏడాదిలో గరిష్ఠంగా రూ.1,200 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 October 2026, 3:06 pm Digital Edition : Prabhanews