ప్రభన్యూస్

Peanuts: ఈ సమస్యలు ఉన్నవారు పల్లీలు అస్సలు తినకూడదు.. యమ డేంజర్ బాబోయ్! |

జీర్ణకోశ, అల్సర్ రోగులు: గ్యాస్ట్రిక్ అల్సర్, క్రానిక్ గ్యాస్ట్రైటిస్, పేగు పూత వంటి సమస్యలతో బాధపడేవారు నూనె, కొవ్వు పదార్థాలను సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి. వేరుశెనగల్లో కొవ్వులు, క్యాలరీలు అధికంగా ఉంటాయి. వీటిని అరిగించుకునే శక్తి కడుపులో పుండ్లు ఉన్నవారికి ఉండదు. పల్లీలు తింటే కడుపునొప్పి, విరేచనాలు, అజీర్తి వంటి ఇబ్బందులు మరింత రెట్టింపు అవుతాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 September 2026, 8:46 pm Digital Edition : Prabhanews