ప్రభన్యూస్

7.0-Magnitude Earthquake : 7.0 తీవ్రతతో ప్రకంపనలు.. 16 మంది మృతి!

చైనాలో భారీ భూకంపం తీవ్ర కలకలం సృష్టించింది. నైరుతి చైనాలోని జిజాంగ్ (Xizang) ప్రాంతంలో 7.0 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు చైనా భూకంప నెట్వర్క్స్ సెంటర్ (CENC) వెల్లడించింది. ఈ ప్రకృతి విపత్తులో కనీసం 16 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అత్యవసర నిర్వహణ అధికారులు తెలిపారు. భూకంపం కారణంగా ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిపై ఆందోళన నెలకొంది. సహాయక చర్యలు, నష్టానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 23 October 2026, 9:12 am Digital Edition : Prabhanews