ప్రభన్యూస్

Gold Price: గోల్డ్, సిల్వర్ ధరల్లో అత్యంత భారీ పతనం.. రూ.2 లక్షల దిగువకు వెండి.. ఇక పండగే! |

ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వెండి ధర కూడా భారీగా పడిపోయింది. bullions.co.in వెల్లడించిన గణాంకాల ప్రకారం, గత మార్కెట్ ముగింపు ధరతో పోలిస్తే కిలో వెండిపై రూ.3,980 తగ్గింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,96,350 వద్ద కొనసాగుతోంది. వెండి ధరలు తగ్గడం వల్ల కిలోల లెక్కన కొనుగోలు చేసే పెట్టుబడిదారులతో పాటు వెండి వస్తువులు, ఆభరణాలు కొనాలనుకునేవారికి కూడా కొంత ఊరట లభించవచ్చు. అయితే, రిటైల్ దుకాణాల్లో తుది ధరలు స్థానిక మార్కెట్ పరిస్థితులు, తయారీ ఛార్జీలు, ఇతర ఖర్చులను బట్టి మారుతాయి.ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వెండి ధర కూడా భారీగా పడిపోయింది. bullions.co.in వెల్లడించిన గణాంకాల ప్రకారం, గత మార్కెట్ ముగింపు ధరతో పోలిస్తే కిలో వెండిపై రూ.3,980 తగ్గింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,96,350 వద్ద కొనసాగుతోంది. వెండి ధరలు తగ్గడం వల్ల కిలోల లెక్కన కొనుగోలు చేసే పెట్టుబడిదారులతో పాటు వెండి వస్తువులు, ఆభరణాలు కొనాలనుకునేవారికి కూడా కొంత ఊరట లభించవచ్చు. అయితే, రిటైల్ దుకాణాల్లో తుది ధరలు స్థానిక మార్కెట్ పరిస్థితులు, తయారీ ఛార్జీలు, ఇతర ఖర్చులను బట్టి మారుతాయి.

ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వెండి ధర కూడా భారీగా పడిపోయింది. bullions.co.in వెల్లడించిన గణాంకాల ప్రకారం, గత మార్కెట్ ముగింపు ధరతో పోలిస్తే కిలో వెండిపై రూ.3,980 తగ్గింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,96,350 వద్ద కొనసాగుతోంది. వెండి ధరలు తగ్గడం వల్ల కిలోల లెక్కన కొనుగోలు చేసే పెట్టుబడిదారులతో పాటు వెండి వస్తువులు, ఆభరణాలు కొనాలనుకునేవారికి కూడా కొంత ఊరట లభించవచ్చు. అయితే, రిటైల్ దుకాణాల్లో తుది ధరలు స్థానిక మార్కెట్ పరిస్థితులు, తయారీ ఛార్జీలు, ఇతర ఖర్చులను బట్టి మారుతాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 23 October 2026, 9:30 am Digital Edition : Prabhanews