ప్రభన్యూస్

Pallaburusu Trailer: పళ్లబురుసు ట్రైలర్ రిలీజ్.. భలే ఉంది మావ వీడియో..!



టూత్ బ్రష్ కొనివ్వలేదని ఓ ముసలాయన, తన కొడుకుపైనే పోలీస్ కేసు పెడితే.. ఈ ఆసక్తికర పాయింట్ తీసుకొని పళ్లబురుసు అనే సినిమా రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులోని సన్నివేశాలు చూస్తుంటే ఇది తండ్రి కొడుకు మధ్య సాగే భావోద్వేగ కథ అని తెలుస్తోంది. ‘బలగం’ ఫేమ్ సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఉదయ్ చౌహాన్ దర్శకుడు. ఆగస్టు 14 న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 August 2026, 12:13 pm Digital Edition : Prabhanews
Pallaburusu Trailer: పళ్లబురుసు ట్రైలర్ రిలీజ్.. భలే ఉంది మావ వీడియో..!

టూత్ బ్రష్ కొనివ్వలేదని ఓ ముసలాయన, తన కొడుకుపైనే పోలీస్ కేసు పెడితే.. ఈ ఆసక్తికర పాయింట్ తీసుకొని పళ్లబురుసు అనే సినిమా రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులోని సన్నివేశాలు చూస్తుంటే ఇది తండ్రి కొడుకు మధ్య సాగే భావోద్వేగ కథ అని తెలుస్తోంది. 'బలగం' ఫేమ్ సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఉదయ్ చౌహాన్ దర్శకుడు. ఆగస్టు 14 న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.

Source link