అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ యుద్ధం “చాలా త్వరలోనే ముగుస్తుంది” అని, ఇరాన్ ఎక్కువ కాలం పోరాడలేదని ఆయన ఓవల్ ఆఫీస్‌లో మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
Source link
Trump Says Iran War : ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
