ఆదర్శ కుటుంబం సినిమా ట్రైలర్ విడుదల వేడుకలో వెంకటేష్, శ్రీనిధి శెట్టి గురించి సరదాగా వ్యాఖ్యానించారు. ఆమె నాతో వంట చేయిస్తోందంటూ చేసిన వ్యాఖ్యలు కార్యక్రమంలో నవ్వులు పూయించాయి.
Source link
Venkatesh Makes Fun Cooking Remark About Srinidhi | శ్రీనిధి శెట్టి నాతో వంటచేయిస్తుంది – వెంకటేశ్
