Miss Universe India 2026: 2026 మిస్ యూనివర్స్ కిరీటం ఈసారి భారతదేశానికి చెందిన అందాల భామకు దక్కింది. కిరీటం కోసం పోటీ పడిన 52 మంది అందగత్తెలను తలదన్ని కిరీటాన్ని తలపై పెట్టుకుంది కేరళకు చెందిన 19 ఏళ్ల కజియా లిజ్ మెజో.(Photo: Facebook)
Source link
Miss Universe India 2026: కేరళ అమ్మాయికి మిస్ యూనివర్స్ కిరీటం.. 52 అందగత్తెలను తలదన్నిన 19ఏళ్ల యువతి
