Govt Scheme | చిన్న ఫుడ్ బిజినెస్‌లు చేస్తున్న వారికి కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పబోతోంది. 2 లక్షల యూనిట్ల లక్ష్యాన్ని పూర్తి చేసిన పీఎంఎఫ్ఎంఈ స్కీమ్‌ను మరో ఐదేళ్లు కొనసాగించే అవకాశం ఉంది. సబ్సిడీ పరిమితి పెంచడంతో పాటు మహిళా వ్యాపారులకు మరింత ప్రాధాన్యం ఇచ్చేలా కొత్త ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
Source link
Govt Scheme: రూ.10 లక్షల వరకు సబ్సిడీ ఇచ్చే స్కీమ్… మరో ఐదేళ్లు పొడిగించే అవకాశం
