karthika deepam serial: ఈ వారం ‘కార్తీకదీపం 2’ సీరియల్‌లో ఉత్కంఠభరిత పరిణామాలు చోటుచేసుకున్నాయి. నాసిరకం సరుకుల కుట్రను భగ్నం చేసి ఫుడ్ ఆర్డర్‌ను దీప విజయవంతంగా పూర్తి చేయగా.. కార్తీక్ ఇంటికి వచ్చిన మాలిని వీరంగం సృష్టించింది. మరోవైపు జ్యోత్స్న బుగ్గపై ఐస్‌క్రీమ్ తుడుస్తున్న సూరజ్ కాలర్‌ను దశరథ్ పట్టుకోవడం, కూతురిపై సుమిత్ర చేయిచేసుకోవడం ఈ వారం హైలైట్‌గా నిలిచాయి.
Source link
Karthika Deepam Serial: కార్తీక్ ఇంట్లో రచ్చ చేసిన మాలిని.. నడిరోడ్డుపై సూరజ్ కాలర్ పట్టుకున్న దశరథ్!
