బాలీవుడ్ గ్లామర్ క్వీన్ మలైకా అరోరా ముంబైలోని ఖార్ ప్రాంతంలో ఉన్న తన నివాసం వద్ద కొత్త లగ్జరీ కారుతో సందడి చేస్తూ కెమెరాలకు చిక్కింది. అత్యంత ఖరీదైన, స్టైలిష్ కొత్త కారుతో మీడియా ఫోటోగ్రాఫర్లకు భిన్నమైన ఫోజులిచ్చింది. మలైకా సరికొత్త కారుతో మెరిసిన ఈ వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Source link
Malaika Arora | కొత్త లగ్జరీ కారుతో మలైకా హంగామా!
