ప్రభన్యూస్

Variety Course: జస్ట్ టీ తాగి వేలకు వేలు సంపాదించవచ్చు… ఈ కోర్స్ చేస్తే చాలు | New Tea Tasting Courses Introduced to Improve Tea Quality |

Tea Board of India, tea tasting course registration, government skill development courses, tea industry jobs, vocational training courses, agriculture skill council courses, certificate courses after graduation, టీ బోర్డ్ ఆఫ్ ఇండియా, టీ టేస్టింగ్ కోర్సు ఎలా చేరాలి, టీ రంగంలో ఉద్యోగ అవకాశాలు, టీ టేస్ట్ చెప్పే కోర్స్, టీ పరిశ్రమలో కొత్త అవకాశాలుTea Board of India, tea tasting course registration, government skill development courses, tea industry jobs, vocational training courses, agriculture skill council courses, certificate courses after graduation, టీ బోర్డ్ ఆఫ్ ఇండియా, టీ టేస్టింగ్ కోర్సు ఎలా చేరాలి, టీ రంగంలో ఉద్యోగ అవకాశాలు, టీ టేస్ట్ చెప్పే కోర్స్, టీ పరిశ్రమలో కొత్త అవకాశాలు

ఈ కోర్సుల పాఠ్య ప్రణాళికను రూపొందించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో వాణిజ్య శాఖ, స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ ప్రతినిధులు, రంగ నిపుణులు, టీ పరిశ్రమకు చెందిన నిపుణులు ఉన్నారు. ఈ కోర్సుల ద్వారా శిక్షణ పొందిన టీ టేస్టర్లు, టీ సొమెలియర్లు తయారవుతారు. వీరు టీ నాణ్యత పెంపు, టీపై అవగాహన, విలువ పెంపు, బ్రాండింగ్, భారతీయ టీలకు మార్కెట్‌లో పోటీ సామర్థ్యం పెంచడంలో సహాయపడతారు. అలాగే యువతలో టీపై అవగాహన పెంచడం, ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం కూడా ఈ కార్యక్రమం లక్ష్యాల్లో భాగం. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 03 August 2026, 9:42 pm Digital Edition : Prabhanews