Job Loss | ఉద్యోగం కోల్పోయిన ఈఎస్ఐ సభ్యులకు ఆర్థికంగా కొంత ఊరటనిచ్చే అటల్ బీమిత్ వ్యక్తి కల్యాణ్ యోజన (ఏబీవీకేవై)ను మరో ఏడాది పాటు కొనసాగించాలని ఈఎస్ఐసీ నిర్ణయించింది. ఈ విషయం గురించి కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంట్‌కు తెలిపింది.
Source link
Job Loss: జాబ్ కోల్పోయిన వారికి గుడ్ న్యూస్… ఆ స్కీమ్ కింద డబ్బులు… పథకం మరో ఏడాది కొనసాగింపు
