ప్రభన్యూస్

iPhone 18 Available In India : భారత్‌లో ఐఫోన్ 18 ప్రో సిరీస్ |


Last Updated: Sep 18, 2026, 09:18 IST

Apple కొత్త iPhone 18 Pro, iPhone 18 Pro Max మోడళ్లు సెప్టెంబర్ 18 నుంచి భారత్లో అందుబాటులోకి వచ్చాయి. iPhone 18 Pro ప్రారంభ ధర రూ.1,64,900, iPhone 18 Pro Max ప్రారంభ ధర రూ.1,79,900గా కంపెనీ ప్రకటించింది. iPhone 18 Pro, iPhone 18 Pro Max మోడళ్లు Black, Silver, Glacier, Burgundy నాలుగు రంగుల్లో లభిస్తాయి. కొత్త Burgundy కలర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ రెండు మోడళ్లలో 256GB, 512GB, 1TB, 2TB స్టోరేజ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. iPhone 18 సిరీస్ ప్రీ-బుకింగ్స్ సెప్టెంబర్ 12న భారత్ సహా 65 దేశాల్లో ప్రారంభమయ్యాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 September 2026, 12:31 pm Digital Edition : Prabhanews
iPhone 18 Available In India : భారత్‌లో ఐఫోన్ 18 ప్రో సిరీస్ |

Last Updated: Sep 18, 2026, 09:18 ISTApple కొత్త iPhone 18 Pro, iPhone 18 Pro Max మోడళ్లు సెప్టెంబర్ 18 నుంచి భారత్లో అందుబాటులోకి వచ్చాయి. iPhone 18 Pro ప్రారంభ ధర రూ.1,64,900, iPhone 18 Pro Max ప్రారంభ ధర రూ.1,79,900గా కంపెనీ ప్రకటించింది. iPhone 18 Pro, iPhone 18 Pro Max మోడళ్లు Black, Silver, Glacier, Burgundy నాలుగు రంగుల్లో లభిస్తాయి. కొత్త Burgundy కలర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ రెండు మోడళ్లలో 256GB, 512GB, 1TB, 2TB స్టోరేజ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. iPhone 18 సిరీస్ ప్రీ-బుకింగ్స్ సెప్టెంబర్ 12న భారత్ సహా 65 దేశాల్లో ప్రారంభమయ్యాయి.

Source link