పర్ణశాల అనేది రామాయణ ఇతిహాసంలో ముడిపడిన ఒక ప్రముఖ చారిత్రక,ఆధ్యాత్మిక మరియు పర్యాటక క్షేత్రం.ఇది తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి 32 కిలోమీటర్ల దూరంలో దుమ్ముగూడెం మండలంలో గోదావరి నది ఒడ్డున ఉంది.త్రేతా యుగంలో శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడు తమ 14 ఏళ్ల వనవాస కాలంలో కొంతకాలం ఇక్కడే గడిపారని ఆ పురాణాలు చెబుతున్నాయి.
Source link
