ప్రభన్యూస్

Irumudi Twitter Review: రవన్నా, ఇది కదా ఫ్యాన్స్‌కి కావాల్సింది.. ఇరుముడిపై ఆడియన్స్ రియాక్షన్స్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

రవితేజ హీరోగా తెరకెక్కిన ఇరుముడి సినిమాపై అంచనాలు మాములుగా లేవు. సినిమా ప్రమోషన్స్ నుంచే భారీ బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఈ డివోషనల్ థ్రిల్లర్ నేడు (ఆగస్టు 21న) రిలీజ్ కాబోతుంది.

News18
News18

రవితేజ హీరోగా తెరకెక్కిన ఇరుముడి సినిమాపై అంచనాలు మాములుగా లేవు. సినిమా ప్రమోషన్స్ నుంచే భారీ బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఈ డివోషనల్ థ్రిల్లర్ నేడు (ఆగస్టు 21న) రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు. ట్విట్టర్ (ఎక్స్ ) వేదికగా ఆడియన్స్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 August 2026, 7:48 am Digital Edition : Prabhanews
Irumudi Twitter Review: రవన్నా, ఇది కదా ఫ్యాన్స్‌కి కావాల్సింది.. ఇరుముడిపై ఆడియన్స్ రియాక్షన్స్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 21, 2026 7:38 AM ISTరవితేజ హీరోగా తెరకెక్కిన ఇరుముడి సినిమాపై అంచనాలు మాములుగా లేవు. సినిమా ప్రమోషన్స్ నుంచే భారీ బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఈ డివోషనల్ థ్రిల్లర్ నేడు (ఆగస్టు 21న) రిలీజ్ కాబోతుంది.News18రవితేజ హీరోగా తెరకెక్కిన ఇరుముడి సినిమాపై అంచనాలు మాములుగా లేవు. సినిమా ప్రమోషన్స్ నుంచే భారీ బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఈ డివోషనల్ థ్రిల్లర్ నేడు (ఆగస్టు 21న) రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు. ట్విట్టర్ (ఎక్స్ ) వేదికగా ఆడియన్స్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.మరింత చదవండి

Source link