ప్రభన్యూస్

PM Narendra Modi : ఆసియాన్-భారత్ శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాకు చేరుకున్నారు. 23వ ఆసియాన్-భారత్ సదస్సు, 21వ ఈస్ట్ ఏషియా సదస్సు 2026లో పాల్గొనేందుకు ఆయన మనీలాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆసియాన్ దేశాల నేతలతో పాటు ఇతర ప్రపంచ నాయకులతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. భారత్కు, ఆసియాన్ దేశాలకు మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, ప్రాంతీయ భద్రత, వ్యూహాత్మక సహకారం వంటి అంశాలు ఈ సదస్సుల్లో చర్చకు రానున్నాయి.ID_SS

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 November 2026, 4:11 pm Digital Edition : Prabhanews