ప్రభన్యూస్

Headache Alert: రోజూ తలనొప్పి వస్తుందా.. అసలు కారణం ఇదేనంటున్న వైద్యులు.. నిర్లక్ష్యం చేస్తే భారీ ప్రమాదం..! Headache Causes and Remedies. |

ప్రస్తుతం ఎక్కువ మంది ఉద్యోగం, చదువులు లేదా వినోదం కోసం గంటల తరబడి మొబైల్, కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లను ఉపయోగిస్తున్నారు. స్క్రీన్‌ను ఎక్కువసేపు చూడటం వల్ల కళ్లపై ఒత్తిడి పెరిగి, అది క్రమంగా తలనొప్పికి దారితీస్తుంది. ఇదే సమయంలో సరిపడా నిద్ర లేకపోవడం కూడా మరో ప్రధాన కారణం. ప్రతిరోజూ 7 నుంచి 8 గంటల నాణ్యమైన నిద్ర లేకపోతే మెదడు, శరీరం పూర్తిగా విశ్రాంతి పొందక మరుసటి రోజు తలనొప్పి వేధించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.ప్రస్తుతం ఎక్కువ మంది ఉద్యోగం, చదువులు లేదా వినోదం కోసం గంటల తరబడి మొబైల్, కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లను ఉపయోగిస్తున్నారు. స్క్రీన్‌ను ఎక్కువసేపు చూడటం వల్ల కళ్లపై ఒత్తిడి పెరిగి, అది క్రమంగా తలనొప్పికి దారితీస్తుంది. ఇదే సమయంలో సరిపడా నిద్ర లేకపోవడం కూడా మరో ప్రధాన కారణం. ప్రతిరోజూ 7 నుంచి 8 గంటల నాణ్యమైన నిద్ర లేకపోతే మెదడు, శరీరం పూర్తిగా విశ్రాంతి పొందక మరుసటి రోజు తలనొప్పి వేధించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఎక్కువ మంది ఉద్యోగం, చదువులు లేదా వినోదం కోసం గంటల తరబడి మొబైల్, కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లను ఉపయోగిస్తున్నారు. స్క్రీన్‌ను ఎక్కువసేపు చూడటం వల్ల కళ్లపై ఒత్తిడి పెరిగి, అది క్రమంగా తలనొప్పికి దారితీస్తుంది. ఇదే సమయంలో సరిపడా నిద్ర లేకపోవడం కూడా మరో ప్రధాన కారణం. ప్రతిరోజూ 7 నుంచి 8 గంటల నాణ్యమైన నిద్ర లేకపోతే మెదడు, శరీరం పూర్తిగా విశ్రాంతి పొందక మరుసటి రోజు తలనొప్పి వేధించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 04 August 2026, 11:47 pm Digital Edition : Prabhanews