ప్రభన్యూస్

GK: రెండుమూడు రోజులు కాదు, 2 నెలలు బ్యాంకు ఉద్యోగుల సమ్మె… ఎప్పుడు జరిగిందో తెలుసా? |

bank strike news, bank strike today, bank strike latest news, bank strike update, bank strike tomorrow, Andhra Bank 63 day strike, longest bank strike in India, bank strike history India, బ్యాంక్ సమ్మె ఎప్పుడు, బ్యాంకులకు సెలవులు ఎన్ని రోజులు, బ్యాంక్ ఉద్యోగుల సమ్మె తాజా వార్తలు, ఆంధ్రా బ్యాంక్ చరిత్ర, 1972 బ్యాంక్ సమ్మె, బ్యాంక్ సమ్మె 2026bank strike news, bank strike today, bank strike latest news, bank strike update, bank strike tomorrow, Andhra Bank 63 day strike, longest bank strike in India, bank strike history India, బ్యాంక్ సమ్మె ఎప్పుడు, బ్యాంకులకు సెలవులు ఎన్ని రోజులు, బ్యాంక్ ఉద్యోగుల సమ్మె తాజా వార్తలు, ఆంధ్రా బ్యాంక్ చరిత్ర, 1972 బ్యాంక్ సమ్మె, బ్యాంక్ సమ్మె 2026

భారత బ్యాంకింగ్ చరిత్రలో ఎక్కువ రోజులు కొనసాగిన మరికొన్ని సమ్మెలు కూడా ఉన్నాయి. అందుబాటులో ఉన్న చారిత్రక వివరాల్లో నమోదైన సంఖ్యలు ఇలా ఉన్నాయి. 1972లో ఆంధ్రా బ్యాంక్ అధికారులు సమ్మె 63 రోజులు, 1951లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ సమ్మె 49 రోజులు, 1946లో ఇంపీరియల్ బ్యాంక్ సమ్మె 45 రోజులు, 1987లో ఆర్బీఐ, బెంగళూరు సమ్మె 42 రోజులు, 1946లో నేషనల్ బ్యాంక్ సమ్మె 36 రోజులు, 1960లో ఎస్‌బీఐ అవార్డ్ స్టాఫ్ సమ్మె 21 రోజులు, 1970లో ఆర్బీఐ, ముంబై సమ్మె 18 రోజులు, 1969లో ఎస్‌బీఐ అధికారులు/ఏఐఎస్‌బీఓఎఫ్ సమ్మె 17 రోజులు జరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 September 2026, 12:07 pm Digital Edition : Prabhanews