ప్రభన్యూస్

Gardening Tips: ఒక్క మొక్క ఉంటే చాలు.. రూపాయి ఖర్చు లేకుండా ఇలా కొత్త మొక్కలను సృష్టించవచ్చు.. బోలెడంత డబ్బు సేవ్ |

ఇంట్లో ఇప్పటికే గులాబీ, మందార, మనీ ప్లాంట్‌, బోగన్‌విల్లియా వంటి మొక్కలు ఉంటే సెప్టెంబర్‌లో వాటి నుంచి కొన్ని కటింగ్స్‌ తీసుకుని కొత్త మొక్కలను పెంచుకోవచ్చు. దీంతో కొత్త మొక్కల కోసం మార్కెట్‌లో డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం తగ్గుతుంది. అయితే ప్రతి కటింగ్‌ విజయవంతం కావడం మట్టి, తేమ, వాతావరణం, మొక్క రకం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఒకేసారి రెండు, మూడు కటింగ్స్‌ వేయడం ద్వారా కొత్త మొక్కలు పెరిగే అవకాశాలను పెంచుకోవచ్చు.ఇంట్లో ఇప్పటికే గులాబీ, మందార, మనీ ప్లాంట్‌, బోగన్‌విల్లియా వంటి మొక్కలు ఉంటే సెప్టెంబర్‌లో వాటి నుంచి కొన్ని కటింగ్స్‌ తీసుకుని కొత్త మొక్కలను పెంచుకోవచ్చు. దీంతో కొత్త మొక్కల కోసం మార్కెట్‌లో డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం తగ్గుతుంది. అయితే ప్రతి కటింగ్‌ విజయవంతం కావడం మట్టి, తేమ, వాతావరణం, మొక్క రకం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఒకేసారి రెండు, మూడు కటింగ్స్‌ వేయడం ద్వారా కొత్త మొక్కలు పెరిగే అవకాశాలను పెంచుకోవచ్చు.

ఇంట్లో ఇప్పటికే గులాబీ, మందార, మనీ ప్లాంట్‌, బోగన్‌విల్లియా వంటి మొక్కలు ఉంటే సెప్టెంబర్‌లో వాటి నుంచి కొన్ని కటింగ్స్‌ తీసుకుని కొత్త మొక్కలను పెంచుకోవచ్చు. దీంతో కొత్త మొక్కల కోసం మార్కెట్‌లో డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం తగ్గుతుంది. అయితే ప్రతి కటింగ్‌ విజయవంతం కావడం మట్టి, తేమ, వాతావరణం, మొక్క రకం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఒకేసారి రెండు, మూడు కటింగ్స్‌ వేయడం ద్వారా కొత్త మొక్కలు పెరిగే అవకాశాలను పెంచుకోవచ్చు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 September 2026, 2:25 pm Digital Edition : Prabhanews