Office Exercises: ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం అనేది ధూమపానం లేదా ఊబకాయం వలెనే శరీరానికి హానికరం. అందుకే ఇప్పుడు వైద్యులు, ఫిట్నెస్ నిపుణులు ఆఫీసు ఉద్యోగులకు క్రమం తప్పకుండా లేచి అటూ ఇటూ తిరగమని సలహా ఇస్తున్నారు.
Source link
Fitness Tips: ఎక్కువ సేపు కూర్చుని పని చేస్తారా..? అదే మీకు పెద్ద సమస్య, ఈ వర్కవుట్స్ చేస్తే చాలు
