ప్రభన్యూస్

Eshwar Sai Case: ఈశ్వర్ సాయి కేసులో కీలక మలుపు.. ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

ప్రముఖ జానపద కళాకారుడు ఈశ్వర్ సాయికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఆయనపై నమోదైన కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ బెయిల్ కోర్టు విధించిన నిబంధనలు, షరతులకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది.

News18
News18

ప్రముఖ జానపద కళాకారుడు ఈశ్వర్ సాయికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఆయనపై నమోదైన కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ బెయిల్ కోర్టు విధించిన నిబంధనలు, షరతులకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు చట్ట ప్రకారం కొనసాగుతుందని కోర్టు పేర్కొంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 13 September 2026, 6:23 pm Digital Edition : Prabhanews
Eshwar Sai Case: ఈశ్వర్ సాయి కేసులో కీలక మలుపు.. ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 13, 2026 6:19 PM ISTప్రముఖ జానపద కళాకారుడు ఈశ్వర్ సాయికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఆయనపై నమోదైన కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ బెయిల్ కోర్టు విధించిన నిబంధనలు, షరతులకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. News18ప్రముఖ జానపద కళాకారుడు ఈశ్వర్ సాయికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఆయనపై నమోదైన కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ బెయిల్ కోర్టు విధించిన నిబంధనలు, షరతులకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు చట్ట ప్రకారం కొనసాగుతుందని కోర్టు పేర్కొంది.మరింత చదవండి

Source link