ప్రభన్యూస్

Ee Nagaraniki Emaindhi Repeat: కన్యారాశి గ్యాంగ్‌లో కొత్త కుర్రాడు.. ట్రైలర్‌లో శ్రీనాథ్ మాగంటి రచ్చ మామూలుగా లేదుగా! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

కొన్ని సినిమాలకు ఎక్స్‌పైరీ డేట్ అంటూ ఉండదు. ఎన్ని సార్లు చూసిన సరే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంటాయి. అలాంటి సినిమాల్లో ఈ నగరానికి ఏమైంది మూవీ ఒకటి. ఈ సినిమా వచ్చి దాదాపు ఎనిమిదేళ్లు అవుతుంది. అయినా సరే ఇప్పటికీ టీవీల్లో వస్తుందంటే ఛానల్ కూడా చేంజ్ చేయకుండా చూస్తుంటాం.

News18
News18

కొన్ని సినిమాలకు ఎక్స్‌పైరీ డేట్ అంటూ ఉండదు. ఎన్ని సార్లు చూసిన సరే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంటాయి. అలాంటి సినిమాల్లో ఈ నగరానికి ఏమైంది మూవీ ఒకటి. ఈ సినిమా వచ్చి దాదాపు ఎనిమిదేళ్లు అవుతుంది. అయినా సరే ఇప్పటికీ టీవీల్లో వస్తుందంటే ఛానల్ కూడా చేంజ్ చేయకుండా చూస్తుంటాం. అంతటి రిపీట్ వాల్యూ ఉన్న సినిమా ఇది. గట్టిగా మాట్లాడితే యూత్‌కు ఈ సినిమా ఓ డ్రగ్‌లా ఎక్కేసింది. ఎంతలా అంటే.. జీవితం కాస్త లోగా అనిపించినా సరే ఇది పెట్టుకుని చూసేస్తుంటారు. ఎందుకంటే ఎన్ని బాధలున్నా సరే ఈ సినిమా చూస్తున్నంత సేపు ఆ ప్రపంచంలో ఉండిపోతామని.

అలాంటి సినిమాకు ఇప్పుడు సీక్వెల్ వచ్చేస్తుంది. నవంబర్ 19న గ్రాండ్‌గా ఈ సీక్వెల్ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్ గట్రా సాలిడ్ అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్ చూసిన తర్వాత ఇప్పటి వరకు ఈ సీక్వెల్‌పై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ డబుల్ అయిపోయాయి. అంతలా నరానరాల్లోకి ఎక్కేసింది. ఫస్ట్ పార్ట్‌లో రచ్చ చేసిన నలుగురు కుర్రాళ్లు.. సెకండ్ పార్ట్‌లో ఏకంగా రచ్చ రంబోలానే చేయబోతున్నారు అనే క్లారిటీ వచ్చేసింది.

మరీ ముఖ్యంగా ట్రైలర్‌లో శ్రీనాథ్ మాగంటి స్పెషల్‌గా కనిపించాడు. విశ్వక్ సేన్, అభినవ్ గోమంట, వెంకటేష్ ఎప్పటిలానే రచ్చ చేయగా.. ఇప్పుడు ఆ గ్యాంగ్‌లోకి శ్రీ నాథ్ మాగంటి చేరిపోయాడు. ఆల్రెడీ ఆడియెన్స్‌లో రిజిష్టర్ అయిన పాత్రలో మెప్పించడం అంటే అంత సాధారణ విషయం కాదు. అయితే ఈ ట్రైలర్‌ను చూస్తే శ్రీనాథ్ ఈ కార్తిక్ పాత్రలో ఒదిగిపోయాడనిపిస్తోంది. ఆ గ్యాంగ్‌లో ఒకడిగా కలిసిపోయినట్టుగా కనిపిస్తోంది.

ట్రైలర్‌లో కార్తీక్‌గా శ్రీనాథ్ కామెడీ టైమింగ్, లుక్, ప్రజెన్స్ అన్నీ ప్రత్యేకంగా నిలిచాయి. అతను తన పాత్రలోని భావాన్ని అర్థం చేసుకున్నట్లు కనిపిస్తుంది. ఆ పాత్ర ఒక పట్టణ యువకుడు, సంప్రదాయ వృత్తిపరమైన ఎదుగుదల కంటే తన అభిరుచిని ఎంచుకోవడం వల్ల ఎదురయ్యే కాన్ ఫ్లిక్ట్స్ మధ్య నలిగిపోతుంటాడు. ఈ పరిణితిని ఆ గ్యాంగ్‌లోని స్వేచ్ఛాయుతమైన స్నేహబంధంతో సమతుల్యం చేయడం అంత సులభమైన పని కాదు. ఈ సీక్వెల్‌లో కార్తిక్ పాత్రలో శ్రీనాథ్ ఒదిగిపోయినట్లు కనిపిస్తున్నాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 03 November 2026, 8:11 pm Digital Edition : Prabhanews
Ee Nagaraniki Emaindhi Repeat: కన్యారాశి గ్యాంగ్‌లో కొత్త కుర్రాడు.. ట్రైలర్‌లో శ్రీనాథ్ మాగంటి రచ్చ మామూలుగా లేదుగా! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 03, 2026 8:03 PM ISTకొన్ని సినిమాలకు ఎక్స్‌పైరీ డేట్ అంటూ ఉండదు. ఎన్ని సార్లు చూసిన సరే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంటాయి. అలాంటి సినిమాల్లో ఈ నగరానికి ఏమైంది మూవీ ఒకటి. ఈ సినిమా వచ్చి దాదాపు ఎనిమిదేళ్లు అవుతుంది. అయినా సరే ఇప్పటికీ టీవీల్లో వస్తుందంటే ఛానల్ కూడా చేంజ్ చేయకుండా చూస్తుంటాం.News18కొన్ని సినిమాలకు ఎక్స్‌పైరీ డేట్ అంటూ ఉండదు. ఎన్ని సార్లు చూసిన సరే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంటాయి. అలాంటి సినిమాల్లో ఈ నగరానికి ఏమైంది మూవీ ఒకటి. ఈ సినిమా వచ్చి దాదాపు ఎనిమిదేళ్లు అవుతుంది. అయినా సరే ఇప్పటికీ టీవీల్లో వస్తుందంటే ఛానల్ కూడా చేంజ్ చేయకుండా చూస్తుంటాం. అంతటి రిపీట్ వాల్యూ ఉన్న సినిమా ఇది. గట్టిగా మాట్లాడితే యూత్‌కు ఈ సినిమా ఓ డ్రగ్‌లా ఎక్కేసింది. ఎంతలా అంటే.. జీవితం కాస్త లోగా అనిపించినా సరే ఇది పెట్టుకుని చూసేస్తుంటారు. ఎందుకంటే ఎన్ని బాధలున్నా సరే ఈ సినిమా చూస్తున్నంత సేపు ఆ ప్రపంచంలో ఉండిపోతామని.అలాంటి సినిమాకు ఇప్పుడు సీక్వెల్ వచ్చేస్తుంది. నవంబర్ 19న గ్రాండ్‌గా ఈ సీక్వెల్ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్ గట్రా సాలిడ్ అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్ చూసిన తర్వాత ఇప్పటి వరకు ఈ సీక్వెల్‌పై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ డబుల్ అయిపోయాయి. అంతలా నరానరాల్లోకి ఎక్కేసింది. ఫస్ట్ పార్ట్‌లో రచ్చ చేసిన నలుగురు కుర్రాళ్లు.. సెకండ్ పార్ట్‌లో ఏకంగా రచ్చ రంబోలానే చేయబోతున్నారు అనే క్లారిటీ వచ్చేసింది.మరీ ముఖ్యంగా ట్రైలర్‌లో శ్రీనాథ్ మాగంటి స్పెషల్‌గా కనిపించాడు. విశ్వక్ సేన్, అభినవ్ గోమంట, వెంకటేష్ ఎప్పటిలానే రచ్చ చేయగా.. ఇప్పుడు ఆ గ్యాంగ్‌లోకి శ్రీ నాథ్ మాగంటి చేరిపోయాడు. ఆల్రెడీ ఆడియెన్స్‌లో రిజిష్టర్ అయిన పాత్రలో మెప్పించడం అంటే అంత సాధారణ విషయం కాదు. అయితే ఈ ట్రైలర్‌ను చూస్తే శ్రీనాథ్ ఈ కార్తిక్ పాత్రలో ఒదిగిపోయాడనిపిస్తోంది. ఆ గ్యాంగ్‌లో ఒకడిగా కలిసిపోయినట్టుగా కనిపిస్తోంది.ట్రైలర్‌లో కార్తీక్‌గా శ్రీనాథ్ కామెడీ టైమింగ్, లుక్, ప్రజెన్స్ అన్నీ ప్రత్యేకంగా నిలిచాయి. అతను తన పాత్రలోని భావాన్ని అర్థం చేసుకున్నట్లు కనిపిస్తుంది. ఆ పాత్ర ఒక పట్టణ యువకుడు, సంప్రదాయ వృత్తిపరమైన ఎదుగుదల కంటే తన అభిరుచిని ఎంచుకోవడం వల్ల ఎదురయ్యే కాన్ ఫ్లిక్ట్స్ మధ్య నలిగిపోతుంటాడు. ఈ పరిణితిని ఆ గ్యాంగ్‌లోని స్వేచ్ఛాయుతమైన స్నేహబంధంతో సమతుల్యం చేయడం అంత సులభమైన పని కాదు. ఈ సీక్వెల్‌లో కార్తిక్ పాత్రలో శ్రీనాథ్ ఒదిగిపోయినట్లు కనిపిస్తున్నాడు.మరింత చదవండి

Source link