మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ‘ENE రిపీట్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడిన మాస్ స్పీచ్ పూర్తి వివరాలు చూడండి! “ఏలినాటి శని వెళ్లిపోయింది.. ఇక అన్నీ శుభాలే” అంటూ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న ఈ క్రేజీ సీక్వెల్ పై విశ్వక్ సేన్ వ్యక్తం చేసిన నమ్మకం మరియు ఈవెంట్ హైలైట్స్ ఇక్కడ తిలకించండి.#VishwakSen #ENERepeat #EeNagaranikiEmaindi2
Source link
