జితేంద్ర కుమార్, ప్రియ బాపట్ ప్రధాన పాత్రల్లో ప్రియా అవెన్ దర్శకత్వంలో తెరకెక్కిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘దాలింబ్’ ట్రైలర్ విడుదలైంది. చిన్నారి అదృశ్యం, ఆసక్తికర మలుపులతో సాగే ఈ సినిమా డిసెంబర్ 4 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.#Dalimb #JitendraKumar #ZEE5Thriller
Source link
