ప్రభన్యూస్

Sabarimala Trains: శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్… మరో 14 రైళ్లు… రూట్స్ ఇవే! |

Sabarimala special trains 2026, South Central Railway latest updates, Hyderabad to Kollam train, Telangana railway news today, Ayyappa pilgrimage train schedule, Kerala special trains, శబరిమల రైళ్లు, శబరిమల స్పెషల్ ట్రైన్స్, శబరిమల ట్రైన్స్, హైదరాబాద్ నుంచి కేరళ రైలు ప్రయాణం, శబరిమల వెళ్లే మార్గాలు, పండుగల ప్రత్యేక రైళ్లుSabarimala special trains 2026, South Central Railway latest updates, Hyderabad to Kollam train, Telangana railway news today, Ayyappa pilgrimage train schedule, Kerala special trains, శబరిమల రైళ్లు, శబరిమల స్పెషల్ ట్రైన్స్, శబరిమల ట్రైన్స్, హైదరాబాద్ నుంచి కేరళ రైలు ప్రయాణం, శబరిమల వెళ్లే మార్గాలు, పండుగల ప్రత్యేక రైళ్లు

ఇదే తరహాలో సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి కొల్లం వరకు మరో ప్రత్యేక రైలును కూడా నడపనున్నారు. 07171 నంబర్ గల సిర్పూర్ కాగజ్‌నగర్-కొల్లం ప్రత్యేక రైలు 2026 డిసెంబర్ 11, 25 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సిర్పూర్ కాగజ్‌నగర్‌లో తెల్లవారుజామున 4 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 4.55 గంటలకు కొల్లం చేరుకుంటుంది. ఈ రైలు బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, కాజీపేట, చర్లపల్లి, సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, యాద్గిర్, కృష్ణ, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, గుత్తి, అనంతపురం, ధర్మవరం, కదిరి, మదనపల్లె రోడ్, పీలేరు, పాకాల, చిత్తూరు, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొదనూర్, పాలక్కాడ్, త్రిసూర్, అలువా, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, చంగనాశేరి, తిరువల్ల, చెంగన్నూర్, మావేలికర, కాయంకుళం, కరునాగప్పల్లి, శాస్తాంకోట్ట స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 26 November 2026, 7:17 pm Digital Edition : Prabhanews