ప్రభన్యూస్

Trump Approves Federal Funds : ఫ్లోరిడా వరద బాధితులకు ట్రంప్ భారీ సాయం!

అమెరికాలోని ఫ్లోరిడాలో వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు అండగా నిలిచేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వరద బాధితుల సహాయ, పునరావాస కార్యక్రమాల కోసం నిధుల విడుదలకు ఆమోదం తెలిపారు. వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారు ఎంతో ఆపదలో ఉన్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు.ID_SS

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 27 November 2026, 7:15 am Digital Edition : Prabhanews