ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో ఉన్న ‘ఆచార్య నరేంద్ర దేవ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ’ క్యాంపస్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఒక్కసారిగా యూనివర్సిటీ లోపలికి దూసుకెళ్లి భారీ నిరసన, ధర్నాకు దిగారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు పరిస్థితిని అదుపు చేయడానికి క్యాంపస్ ప్రాంగణంలో భారీగా మోహరించారు.
Source link
Congress Workers Protest : క్యాంపస్లో కాంగ్రెస్ భారీ ధర్నా.!
