ప్రభన్యూస్

RC17 Latest Update : కృష్ణుడి తరహాలో మెగా పవర్ స్టార్!



గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న క్రేజీ ప్రాజెక్ట్ RC17 అధికారికంగా ప్రారంభమైంది. ‘రంగస్థలం’ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమా ప్రారంభమైనప్పటికీ హీరోయిన్లు, సంగీత దర్శకుడి విషయంలో సుకుమార్ ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. మరోవైపు తాజాగా విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 November 2026, 5:12 pm Digital Edition : Prabhanews
RC17 Latest Update : కృష్ణుడి తరహాలో మెగా పవర్ స్టార్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న క్రేజీ ప్రాజెక్ట్ RC17 అధికారికంగా ప్రారంభమైంది. 'రంగస్థలం' తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమా ప్రారంభమైనప్పటికీ హీరోయిన్లు, సంగీత దర్శకుడి విషయంలో సుకుమార్ ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. మరోవైపు తాజాగా విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.

Source link