బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ తన రాబోయే చిత్రం ‘ఉడ్తా తీర్’ (Udta Teer) ప్రమోషన్లలో భాగంగా అనిల్ కపూర్ షో ప్రత్యేక ఎపిసోడ్ షూటింగ్ కోసం ముంబైలోని సెట్స్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కెమెరాలకు స్టైలిష్ పోజులిస్తూ సారా ఆకట్టుకున్నారు. #SaraAliKhan #bollywood #tollywood
Source link
