ప్రభన్యూస్

The Paradise Movie: రిలీజైన 4 రోజుల్లోనే లాభాల్లోకి 'ది ప్యారడైజ్' మూవీ… ఫ్లాప్ అన్నారు కదరా.. దిమ్మతిరిగే లాభాలు వచ్చేశాయి!

గతవారం ప్రీమియర్లతో రిలీజైన ది ప్యారడైజ్ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. చెప్పాలంటే ప్రీమియర్‌ షో చూసిన వాళ్లు చాలా మంది సినిమాపై ఫ్లాప్ అని ముద్ర వేశారు. ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్‌లో ఆడియెన్స్‌కు నచ్చింది.. అయితే సెకండ్ హాఫ్ మాత్రం పూర్తిగా డిజప్పాయింట్ చేసింది. Source link

Read Full News

Impure Movie: అమెరికా నుంచి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన తెలుగు అమ్మాయి.. ‘ఇంప్యూర్’తో కొత్త ప్రయాణం! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 28, 2026 5:02 PM IST అమెరికాలో స్థిరపడిన తెలుగు అమ్మాయి వారాహి మల్లిపాముల. విదేశాలు వెళ్ళినా సరే మనసంతా ఇండియాపై, సినిమాపై ఉంది. సినిమాలపై ఇష్టంతో రచయితగా, నటిగా, నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. News18 అమెరికాలో స్థిరపడిన తెలుగు అమ్మాయి వారాహి మల్లిపాముల. విదేశాలు వెళ్ళినా సరే మనసంతా ఇండియాపై, సినిమాపై ఉంది. సినిమాలపై ఇష్టంతో రచయితగా, నటిగా, నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. తల్లి శ్రీదేవి మల్లిపాములతో కలిసి వారాహి…

Read Full News

Chiranjeevi: మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి మెగాస్టార్ చిరంజీవి.. సంక్రాంతి 2027కి గ్రాండ్ ఓపెనింగ్? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 28, 2026 5:04 PM IST మెగాస్టార్ చిరంజీవి కేవలం వెండితెరపై తన అద్భుత నటనతోనే కాకుండా.. ఇప్పుడు థియేటర్ల నిర్వహణ, ఎగ్జిబిషన్ (Exhibition Sector) వ్యాపారంలోకి కూడా భారీ స్థాయిలో అడుగుపెడుతున్నారు. ఇప్పుడు ఆయన మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగు పెడుతున్నట్లు సమాచారం. News18 మెగాస్టార్ చిరంజీవి కేవలం వెండితెరపై తన అద్భుత నటనతోనే కాకుండా.. ఇప్పుడు థియేటర్ల నిర్వహణ, ఎగ్జిబిషన్ (Exhibition Sector) వ్యాపారంలోకి కూడా భారీ స్థాయిలో అడుగుపెడుతున్నారు. టాలీవుడ్‌లో ఇప్పటికే…

Read Full News

‘అనకాపల్లి’ సౌండ్ రెండు రాష్ట్రాల్లో గట్టిగా వినిపించాలని కోరుకుంటున్నా.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ శివ నిర్వాణ | తెలుగు సినిమా వార్తలు

వి.వి. వినాయక్ మాట్లాడుతూ .. ‘లగడపాటి శ్రీధర్ గారికి మా అందరికంటే సినిమా పిచ్చి ఎక్కువగా ఉంటుంది. ఆయనకి సినిమా పట్ల ఉన్న ప్యాషన్ గురించి నాకు తెలుసు. విక్రమ్ పెద్ద హీరో అయి శ్రీధర్ గారి కోరికని నెరవేర్చుతాడు. తారక్ పొన్నప్ప అందరినీ భయపెట్టేస్తున్నాడు. దర్శక, నిర్మాతలకు మంచి లాభాలు రావాలి. విక్రమ్ పెద్ద హీరో అవుతాడు. ‘అనకాపల్లి’ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి’ అని అన్నారు. మైత్రి రవి మాట్లాడుతూ .. ‘లగడపాటి శ్రీధర్…

Read Full News

Ranabaali: నాలుగు భాగాలుగా ‘రణబాలి’ డాక్యుమెంటరీ.. ఫస్ట్‌ పార్ట్‌ రిలీజ్‌

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika) జంటగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ (Ranabaali). రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న ఈ సినిమాలో బ్రిటిషర్లపై పోరాడే సింగనమల రణబాలి అనే యోధుడిగా విజయ్‌ దేవరకొండ కనిపించనున్నారు. దసరా కానుకగా అక్టోబరు 16న థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించి నాలుగు భాగాలుగా ఓ స్పెషల్ డాక్యుమెంటరీ సిరీస్‌ను విడుదల…

Read Full News

Allu Sirish: రేణూ దేశాయ్ బాటలో అల్లు శిరీష్.. డీజే సౌండ్స్‌‌పై సంచలన పోస్ట్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 28, 2026 5:54 PM IST భక్తి పేరుతో కొందరు చేస్తున్న అత్యుత్సాహం సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. అర్ధరాత్రి దాటినా వీధుల్లో, దేవుడి మండపాల వద్ద భారీ డెసిబెల్స్‌తో మోగుతున్న డీజేలు ప్రజలను ఇబ్బదులకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా అల్లు శిరీష్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. News18 ప్రస్తుతం వరుస పండుగల సీజన్ కావడంతో తెలుగు రాష్ట్రాల్లో పండుగ సందడి అంబరాన్నంటుతోంది. అయితే, భక్తి పేరుతో కొందరు…

Read Full News

చిన్న సినిమాలను తొక్కిపెడితే ఊరుకోం.. ‘ఓ అందాల రాక్షసీ’ హీరో షిరాజ్ మెహదీ | తెలుగు సినిమా వార్తలు

“క్యూబ్, యుఎఫ్ఒలు దోపిడీ చేస్తున్నాయి”: సెన్సార్ నిబంధనలు, ఏడీసీసీ ప్రాసెస్ పేరుతో చిన్న నిర్మాతల నుండి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని షిరాజ్ ఆరోపించారు. క్యూబ్, యుఎఫ్ఒ డిజిటల్ ప్రొవైడర్లు వారానికి రూ. 2,000 లో చేసే పనికి ప్రతి థియేటర్ నుండి రూ. 10 వేల నుండి ₹12 వేల వరకు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ విధానం వల్ల చిన్న నిర్మాతలు కోలుకోలేని విధంగా నష్టపోతున్నారని తెలిపారు. ఫిల్మ్ ఛాంబర్ తీరుపై…

Read Full News

Srinidhi Shetty at Adarsha Kutumbam Event |ఆదర్శ కుటుంబం సాంగ్ లాంచ్లో శ్రీనిధి శెట్టి స్పీచ్

‘ఆదర్శ కుటుంబం’ సినిమా సాంగ్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీనిధి శెట్టి తన మాటలతో ఆకట్టుకున్నారు. సినిమా, పాటకు సంబంధించిన విశేషాలను ఆమె ఈ కార్యక్రమంలో పంచుకున్నారు. Source link

Read Full News

విజయ్ దేవరకొండతో యాడ్.. ఇప్పుడు హీరోయిన్‌గా ‘తత్వం’తో ఎంట్రీ.. హీరోయిన్ దష్విక ఆసక్తికర విషయాలు! | తెలుగు సినిమా వార్తలు

ఈ సందర్భంగా హీరోయిన్ దష్విక మీడియాతో మాట్లాడుతూ తన తొలి సినిమా అనుభవాలను పంచుకున్నారు. వైజాగ్‌కు చెందిన దష్వికకు ‘తత్వం’ హీరోయిన్‌గా తొలి చిత్రం. సినిమా హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నాల్లో ఉన్న సమయంలో ఈ సినిమా అవకాశం వచ్చిందని ఆమె తెలిపారు. ఆడిషన్స్ ద్వారా తనను ఎంపిక చేశారని చెప్పారు. గతంలో హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఓ కమర్షియల్ యాడ్‌లో నటించినట్లు వెల్లడించారు. తొలి సినిమాతోనే నటనకు మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కడాన్ని…

Read Full News

Urfi Javed Spotted At Indian Game | ముంబైలో ఇండియన్ గేమ్ షోలో ఊర్ఫీ

ముంబైలో నిర్వహిస్తున్న ఇండియన్ గేమ్ షో సెట్లో ఊర్ఫీ జావేద్ సందడి చేస్తూ కనిపించగా, అభిమానులు ఆమె స్టైల్ను ఆసక్తిగా గమనించారు. Source link

Read Full News