Actress: బాలీవుడ్‌లో సంచలన కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచే నటి మరోసారి బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చి అందర్ని ఆశ్చర్యపరిచింది. ఈ హీరోయిన్ ఈసారి చేసిన వ్యాఖ్యలు ఎవరి గురించో కాదు తన వ్యక్తిగత జీవితం గురించి బహిరంగంగా మాట్లాడింది. తాను ‘సింగిల్ మదర్’ (ఒంటరిగానే తల్లి అయ్యేందుకు సిద్ధమవుతున్నానని వెల్లడించారు.
Source link
Actress: పెళ్లి చేసుకోకుండానే ఒక బిడ్డను కనాలనుకున్నా.. బోల్డ్ కామెంట్‌తో బాంబ్ పేల్చిన బాలీవుడ్ నటి
