Nani Visits Medaram | సమ్మక్క సారాలమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించిన హీరో నాని

తాడ్వాయి: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో వనదేవతలు సమ్మక్క-సారలమ్మలను ‘ది ప్యారడైజ్’ చిత్ర బృందం దర్శించుకుంది. కథానాయకుడు నాని, నటుడు సంపూర్ణేష్ బాబు, చిత్ర బృందానికి ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం నటుడు నాని వనదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. పూజారులు చిత్ర బృందానికి అమ్మవారి ప్రసాదం అందజేశారు. నానిని చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. #Nani #TheParadise #Medaram #SammakkaSaralamma

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 September 2026, 4:12 pm Digital Edition : Prabhanews