Last Updated:
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగా స్నేహా రెడ్డి పేరు అందరికీ సుపరిచితమే. అయితే స్నేహా రెడ్డి గుర్తింపు కేవలం అల్లు అర్జున్ భార్య అనే పరిధికే పరిమితం కాలేదు. తన వ్యక్తిగత ఆసక్తులు, వ్యాపార ఆలోచనలు, ఫిట్నెస్పై శ్రద్ధ, కుటుంబ జీవితాన్ని సమతూకంగా కొనసాగిస్తూ ఆమె తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.
