Murali Mohan: సీనియర్ హీరో మురళి మోహన్ చేతుల మీదుగా ఆలోచన మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Jun 27, 2026 9:40 AM IST షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన ఆలోచన మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని సీనియర్ హీరో మురళి మోహన్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ కానుంది. News18 పి.ఎస్.జె ఫిలిమ్స్ కో బ్యానర్ పై ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గుండబోయిన నిర్మించిన చిత్రం “ఆలోచన”. సీనియర్ నటులు జి.వి.నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, రాజన్ హరి ,…
