‘అమీర్ లోగ్’ ట్రైలర్ రిలీజ్.. హైదరాబాదీ వైబ్ ఉన్న సినిమాపై ఒక్కసారిగా హైప్ | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Aug 15, 2026 1:38 PM IST అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన ‘అమీర్ లోగ్’ మూవీకి రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. News18 ‘అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన ‘అమీర్ లోగ్’ మూవీకి రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు….
