ప్రభన్యూస్

Allari Naresh | 'కనకదుర్గ' ఈవెంట్ లో అల్లరి నరేష్ స్పీచ్



అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త భక్తిరస యాక్షన్ చిత్రం ‘కనకదుర్గ’. విజయవాడ దసరా ఉత్సవాల సందర్భంగా శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘కనకదుర్గ’ మూవీ మీట్ & గ్రీట్ వేడుకలో అల్లరి నరేష్ పాల్గొని సందడి చేశారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆశీస్సులు తీసుకుని, విజయవాడ అభిమానులను ఉద్దేశించి స్పీచ్ ఇచ్చారు. #AllariNaresh #KanakaDurga #tollywood



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 October 2026, 12:42 pm Digital Edition : Prabhanews
Allari Naresh | 'కనకదుర్గ' ఈవెంట్ లో అల్లరి నరేష్ స్పీచ్

అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త భక్తిరస యాక్షన్ చిత్రం 'కనకదుర్గ'. విజయవాడ దసరా ఉత్సవాల సందర్భంగా శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'కనకదుర్గ' మూవీ మీట్ & గ్రీట్ వేడుకలో అల్లరి నరేష్ పాల్గొని సందడి చేశారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆశీస్సులు తీసుకుని, విజయవాడ అభిమానులను ఉద్దేశించి స్పీచ్ ఇచ్చారు. #AllariNaresh #KanakaDurga #tollywood

Source link