వచ్చే వారం విడుదల కాబోతున్న ‘ది ప్యారడైజ్’ సినిమాపై మెల్లి మెల్లిగా అంచనాలు ఎగబాకుతున్నాయి. దసరా లాంటి వంద కోట్ల బ్లాక్ బస్టర్ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో సినీ ప్రియుల్లో పీక్స్‌లో అంచనాలు క్రియేట్ అయ్యాయి.
Source link
The Paradise Movie: ది ప్యారడైజ్@100 కోట్లు.. టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తున్న నాని..!
