బంతి మొక్క విషయానికి వస్తే రోజుకు కనీసం కొన్ని గంటల పాటు నేరుగా సూర్యరశ్మి అందే ప్రదేశాన్ని ఎంచుకోవాలి. తగినంత వెలుతురు లేకపోతే మొక్క కొమ్మలు మాత్రమే పెరిగి పూలు తక్కువగా పూసే అవకాశం ఉంటుంది.
Source link
Marigold Flowering Tips: బంతి మొక్కకు పూలు విరగబూయాలంటే.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి!
