ప్రభన్యూస్

Jackfruit Seeds: పనస గింజలను పారేస్తున్నారా.. తింటే ఏం లాభమో తెలిస్తే పిస్తా, జీడిపప్పు, బాదం జోలికిపోరు |


<strong>Jackfruit Seeds:</strong> చాలా మంది తియ్యగా, సువాసనగా, రుచికరంగా ఉండే పనస పండును తినడానికి ఇష్టపడతారు. అయితే చాలా మంది దాని విత్తనాలను పనికిరానివిగా భావించి చెత్తలో పారేస్తారు. కానీ ఈ చిన్న విత్తనాలలో ఎన్నో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పనస గింజలలో ప్రోటీన్, పీచు పదార్థం (ఫైబర్), విటమిన్లు, ఖనిజ లవణాలు , యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అందుకే వీటిని ఇప్పుడు 'సహజ సూపర్ ఫుడ్'గా గుర్తిస్తున్నారు. న్యూస్18 తమిళ కథనం ప్రకారం పనస గింజల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.<strong>Jackfruit Seeds:</strong> చాలా మంది తియ్యగా, సువాసనగా, రుచికరంగా ఉండే పనస పండును తినడానికి ఇష్టపడతారు. అయితే చాలా మంది దాని విత్తనాలను పనికిరానివిగా భావించి చెత్తలో పారేస్తారు. కానీ ఈ చిన్న విత్తనాలలో ఎన్నో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పనస గింజలలో ప్రోటీన్, పీచు పదార్థం (ఫైబర్), విటమిన్లు, ఖనిజ లవణాలు , యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అందుకే వీటిని ఇప్పుడు 'సహజ సూపర్ ఫుడ్'గా గుర్తిస్తున్నారు. న్యూస్18 తమిళ కథనం ప్రకారం పనస గింజల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Jackfruit Seeds: చాలా మంది తియ్యగా, సువాసనగా, రుచికరంగా ఉండే పనస పండును తినడానికి ఇష్టపడతారు. అయితే చాలా మంది దాని విత్తనాలను పనికిరానివిగా భావించి చెత్తలో పారేస్తారు. కానీ ఈ చిన్న విత్తనాలలో ఎన్నో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పనస గింజలలో ప్రోటీన్, పీచు పదార్థం (ఫైబర్), విటమిన్లు, ఖనిజ లవణాలు , యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అందుకే వీటిని ఇప్పుడు ‘సహజ సూపర్ ఫుడ్’గా గుర్తిస్తున్నారు. న్యూస్18 తమిళ కథనం ప్రకారం పనస గింజల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 August 2026, 2:40 pm Digital Edition : Prabhanews
Jackfruit Seeds: పనస గింజలను పారేస్తున్నారా.. తింటే ఏం లాభమో తెలిస్తే పిస్తా, జీడిపప్పు, బాదం జోలికిపోరు |

Jackfruit Seeds: చాలా మంది తియ్యగా, సువాసనగా, రుచికరంగా ఉండే పనస పండును తినడానికి ఇష్టపడతారు. అయితే చాలా మంది దాని విత్తనాలను పనికిరానివిగా భావించి చెత్తలో పారేస్తారు. కానీ ఈ చిన్న విత్తనాలలో ఎన్నో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పనస గింజలలో ప్రోటీన్, పీచు పదార్థం (ఫైబర్), విటమిన్లు, ఖనిజ లవణాలు , యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అందుకే వీటిని ఇప్పుడు 'సహజ సూపర్ ఫుడ్'గా గుర్తిస్తున్నారు. న్యూస్18 తమిళ కథనం ప్రకారం పనస గింజల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Source link