ప్రభన్యూస్

Cleaning Tips: టీ తాగిన తర్వాత మిగిలిపోయే చెత్తను పారేస్తున్నారా?.. దీని ఉపయోగాలు తెలిస్తే జీవితంలో మళ్లీ పారేయరు..! |

ఈ వ్యర్థం ఇంటి శుభ్రతకు ఎంతో ఉపయోగపడే సహజ క్లీనర్‌గా పనిచేస్తాయి. రసాయనాలతో తయారయ్యే ఖరీదైన క్లీనర్లకు బదులుగా, టీ ఆకులను ఉపయోగించి ఇంట్లోని పలు వస్తువులను సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. టీ పౌడర్‌లో సహజంగా ఉండే టానిన్లు (Tannins), యాంటీ ఆక్సిడెంట్లు, సహజ నూనెలు.. మురికి, జిడ్డుమరకలు, దుర్వాసనలను తొలగించడంలో సహాయపడతాయి. దీంతో ఇంటి శుభ్రతకు ఇది చవకైన, పర్యావరణహితమైన ప్రత్యామ్నాయంగా మారుతుంది. Source link

Read Full News

Monsoon Health: వర్షాకాలంలో ఈ కూరగాయలు తిన్నారో.. మీ హెల్త్ షెడ్డుకు చేరడం ఖాయం.. జాగ్రత్త..!

వర్షాకాలంలో ఆకుకూరలు, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రోకోలీ, దుంపకూరలు, పుట్టగొడుగులు ఇన్ఫెక్షన్ ప్రమాదం పెంచుతాయని నిపుణులు, సొరకాయ, బీరకాయ వంటి కూరలు, పరిశుభ్రతను సూచిస్తున్నారు Source link

Read Full News

Dog Diet Tips: మీ పెంపుడు కుక్కకి పాలు పెడుతున్నారా.. వెటర్నరీ డాక్టర్ చెప్పిన ఈ నిజం తెలిస్తే షాక్ అవుతారు..!

పశువైద్యుడు డాక్టర్ అనిల్ కుమార్ హెచ్చరిక, అన్ని కుక్కలకు పాలు, నూనె, మసాలా, స్వీట్లు, క్యాండీలు హానికరం, పరిమిత పెరుగు, సమతుల్య పోషకాహారం, వెటర్నరీ సలహా అవసరం Source link

Read Full News

Chicken Recipe: చికెన్ వండుతున్నారా.. ఈ పొడి తప్పక వెయ్యండి.. టేస్ట్ అదిరిపోతుంది! |

చికెన్ కర్రీలో ఆల్ స్పైస్ పొడి వేస్తే.. కొన్ని మసాలా దినుసులు వాడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే.. దీనికి సహజమైన ఘాటు, సువాసన ఉంటాయి. అందువల్ల దాల్చిన చెక్క, లవంగాలు, జాజికాయ, జాపత్రి, మిరియాల పొడిని వాడాల్సిన అవసరం ఉండదు. ఈ దినుసుల రుచులు, ఘాటు, సువాసన అన్నీ.. ఈ ఆల్‌స్పైస్ పొడి ద్వారానే లభిస్తాయి. అదే దీని ప్రత్యేకత. కొంతమంది ఆల్‌స్పైస్ పొడితోపాటూ.. కొద్దిగా మిరియాల పొడి కూడా వాడతారు. అది ఆప్షనల్. వాడకపోయినా పర్వాలేదు….

Read Full News

Sugar Control Foods: ఈ 8 సూపర్ ఫుడ్స్ తింటే చాలు.. 400 ఉన్న షుగర్ కూడా సర్రున దిగుతుంది..! |

సంపూర్ణ ధాన్యాలు:గోధుమలు, బార్లీ, జొన్నలు, సజ్జలు, రాగులు వంటి సంపూర్ణ ధాన్యాలు పీచుపదార్థం అధికంగా కలిగి ఉంటాయి. తెల్లపిండి లేదా అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలతో పోలిస్తే ఇవి మరింత పోషకవంతమైనవి. రొట్టెలు, గంజి లేదా ఇతర వంటకాల రూపంలో వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. (గమనిక:  మధుమేహం ఉన్న ప్రతి వ్యక్తి ఆరోగ్య పరిస్థితి వేర్వేరుగా ఉంటుంది. కాబట్టి ఆహారంలో మార్పులు చేసేముందు డాక్టర్ లేదంటే పోషకాహార నిపుణుల సలహా తీసుకోవడం…

Read Full News

Relationship Tips: చిన్న విషయాలకే గొడవ పడుతున్నారా? గొడవలు తగ్గాలంటే.. సైకాలజిస్ట్ చెప్పిన 4 బెస్ట్ టిప్స్! |

పెళ్లి అనేది కేవలం ఇద్దరు వ్యక్తులు కలిసి ఒకే ఇంట్లో జీవించడం మాత్రమే కాదు. ఇద్దరి ఆలోచనలు, అలవాట్లు, భావాలు, బాధ్యతలు కలిసి ఒక కొత్త జీవితాన్ని నిర్మించుకోవడం కూడా. పెళ్లి ప్రారంభంలో అన్నీ కొత్తగా, అందంగా అనిపిస్తాయి. కానీ కాలక్రమేణా ఉద్యోగ ఒత్తిడి, ఆర్థిక బాధ్యతలు, కుటుంబ సమస్యలు, పిల్లల పెంపకం, సమయాభావం వంటి కారణాల వల్ల భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు రావడం సహజం. Source link

Read Full News

Fitness Tips: వర్షం పడుతోందని వాకింగ్ మానేస్తున్నారా? ఇంట్లోనే ఈ ఒక్క చిన్న పని చేస్తే చాలు.. ఆ రిజల్ట్ చూసి ఆశ్చర్యపోతారు!

వర్షాకాలంలో బయటకు వెళ్లలేకపోతే కూడా ఇంట్లోనే ఫిట్‌గా ఉండేందుకు అనేక వ్యాయామాలు ఉన్నాయి. వాకింగ్ నుంచి డ్యాన్స్ కార్డియో వరకు ఈ సులభమైన వర్కౌట్లు ఆరోగ్యాన్ని, ఉత్సాహాన్ని కాపాడతాయి. Source link

Read Full News

10 నిమిషాల్లో రెడీ అయ్యే స్నాక్స్.. పిల్లలకు లంచ్ బాక్స్‌లో పెడితే ఒక్క ముక్క కూడా మిగలదు!

Spring Rolls Recipe: సాయంత్రం టీతో పాటు ఏదైనా కరకరలాడే, రుచికరమైన స్నాక్ తినాలని అనిపిస్తే చాలా మంది వెంటనే స్ప్రింగ్ రోల్స్‌ను గుర్తు చేసుకుంటారు. బయట హోటళ్లలో దొరికే ఈ క్రిస్పీ స్నాక్‌ను ఇప్పుడు ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. Source link

Read Full News

Teak Wood: టేకు చెట్టు ఉపయోగాలు తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే.. ఎంతటి జ్వరం అయినా సరే టేకుతో ఇలా చేస్తే తుస్సుమంటుంది..! |

Last Updated:Jun 28, 2026 7:23 AM IST టేకు చెట్టు అనగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది దాని బలమైన కలప. అందుకే టేకును “కలపల రాజు” అని కూడా పిలుస్తారు. ఇళ్ల నిర్మాణం, ఫర్నిచర్ తయారీలో టేకు కలపకు మంచి డిమాండ్ ఉంటుంది. కానీ టేకు చెట్టు విలువ అక్కడితో ఆగిపోదు. దీని ఆకులు, బెరడు, కొమ్మలు, వేర్లు, విత్తనాలు కూడా చాలాకాలంగా ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు. Source link

Read Full News

Tomato Storage Tips: ఫ్రిజ్ లేకుండానే టమోటాలు తాజాగా ఉండాలంటే.. ఈ పాతకాలపు చిట్కా ట్రై చేయండి

టమోటాలు చాలా త్వరగా మెత్తబడిపోవడం, కుళ్లిపోవడం లేదా రుచి కోల్పోవడం సాధారణంగా జరుగుతుంది. ఫ్రిజ్‌లో ఉంచినా కొన్ని రోజుల్లోనే టమోటాల నాణ్యత తగ్గిపోతుంది. Source link

Read Full News