ప్రభన్యూస్

South Central Railway: హైదరాబాద్, సికింద్రాబాద్, విశాఖపట్నం.. ఈ కీలక రైళ్లు రద్దు, దారి మళ్లింపు! |

రైళ్ల రద్దు, Train cancellations, దక్షిణ మధ్య రైల్వే, South Central Railway, రైళ్ల దారి మళ్లింపు, Train diversions, కొండచరియలు, Landslide, ముంబై రైళ్లు, Mumbai trains.రైళ్ల రద్దు, Train cancellations, దక్షిణ మధ్య రైల్వే, South Central Railway, రైళ్ల దారి మళ్లింపు, Train diversions, కొండచరియలు, Landslide, ముంబై రైళ్లు, Mumbai trains.

సికింద్రాబాద్ నుంచి రాజ్‌కోట్ (22718) వెళ్లే ఎక్స్‌ప్రెస్ జులై 25, 27 తేదీల్లో దౌండ్, మన్మాడ్, జల్‌గావ్, పల్ది, సూరత్ స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. కోయంబత్తూర్ నుంచి రాజ్‌కోట్ (16614) వెళ్లే రైలు జులై 24న ఇదే మార్గంలో నడుస్తుందని అధికారులు వివరించారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలి. ఎల్‌టీటీ ముంబై నుంచి విశాఖపట్నం (18520) వచ్చే రైలు జులై 25 నుంచి 28 వరకు, ఎల్‌టీటీ ముంబై నుంచి కారైకల్ (11017) వెళ్లే రైలు జులై 25న కల్యాణ్, ఇగత్‌పురి, మన్మాడ్, దౌండ్, సోలాపూర్ మీదుగా దారి మళ్లించారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 July 2026, 4:02 pm Digital Edition : Prabhanews