EPFO Interest | ఈపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 8.25 శాతం ఈపీఎఫ్ వడ్డీ జమ ప్రక్రియను ఈపీఎఫ్వో ప్రారంభించింది. మీ పీఎఫ్ ఖాతాలో కొత్త వడ్డీ జమ అయిందా లేదా అనేది ఆన్లైన్లో సులభంగా చెక్ చేసుకోవచ్చు.
Source link
EPFO Interest: ఈపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్… అకౌంట్లోకి వడ్డీ వచ్చేసింది… వెంటనే పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయండిలా
