ప్రభన్యూస్

IRCTC Goa Tour: గోవాలో హనీమూన్… 3 రాత్రులు, 4 రోజులు… హైదరాబాద్ నుంచి సూపర్ ప్యాకేజీ | IRCTC Goa Delight Package: 3 Nights, 4 Days from Hyderabad |

irctc goa package from Hyderabad, goa tour packages for 2 person with flight, goa irctc code, goa tour package with flight, goa tour packages for 2 person with flight, goa tour package with flight, goa tour packages under 5000, goa tour package 2 nights 3 days, గోవా టూర్ ప్యాకేజీ ధరలు, హైదరాబాద్ నుంచి గోవా టూర్, ఐఆర్‌సీటీసీ గోవా ట్రిప్, తక్కువ ఖర్చుతో గోవా వెకేషన్, గోవా బీచ్ ట్రిప్ ఆఫర్, గోవా ప్యాకేజీirctc goa package from Hyderabad, goa tour packages for 2 person with flight, goa irctc code, goa tour package with flight, goa tour packages for 2 person with flight, goa tour package with flight, goa tour packages under 5000, goa tour package 2 nights 3 days, గోవా టూర్ ప్యాకేజీ ధరలు, హైదరాబాద్ నుంచి గోవా టూర్, ఐఆర్‌సీటీసీ గోవా ట్రిప్, తక్కువ ఖర్చుతో గోవా వెకేషన్, గోవా బీచ్ ట్రిప్ ఆఫర్, గోవా ప్యాకేజీ

ప్యాకేజీ ధరలు చూస్తే ఆగస్టు 26 బ్యాచ్‌కు సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.26,950, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.21,500, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.21,000గా నిర్ణయించారు. 2 నుంచి 11 ఏళ్ల మధ్య పిల్లలకు రూ.17,800. 2 ఏళ్లలోపు చిన్నారులకు రూ.13,600 చెల్లించాలి. సెప్టెంబర్ 9 బ్యాచ్‌కు సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.24,640, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.19,200, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.18,680. బెడ్‌తో లేదా బెడ్ లేకుండా వచ్చే పిల్లలకు రూ.15,520. 2 ఏళ్లలోపు చిన్నారులకు రూ.9,130 ఉంటుంది. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, 4-స్టార్ ఏసీ హోటల్‌లో 3 రాత్రుల బస, 3 బ్రేక్‌ఫాస్ట్‌లు, 3 డిన్నర్లు, షేర్డ్ ఏసీ వాహనంలో సైట్‌సీయింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, మొత్తం ప్రయాణంలో ఐఆర్‌సీటీసీ టూర్ ఎస్కార్ట్ సేవలు, ప్యాకేజీకి వర్తించే అన్ని పన్నులు ఇందులో ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 July 2026, 1:39 pm Digital Edition : Prabhanews