ప్రభన్యూస్

UPI Payments: రూ.2 వేల కన్నా ఎక్కువ యూపీఐ పేమెంట్స్‌కి ఛార్జీలు! | UPI Fee Return: Government Moves Ahead With Plan to Introduce Merchant Charges |

మంగళవారం జెఫరీస్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, రూ.2,000 కంటే ఎక్కువ విలువైన లావాదేవీలు మొత్తం వ్యాపారి చెల్లింపుల పరిమాణంలో కేవలం 4 శాతం మాత్రమే ఉన్నాయి. కానీ మొత్తం లావాదేవీల విలువలో వాటి వాటా దాదాపు 67 శాతంగా ఉంది. ఇలాంటి చర్య వల్ల పేమెంట్ పరిశ్రమకు రూ.50,000 కోట్ల నుంచి రూ.1 లక్ష కోట్ల వరకు ఆదాయ అవకాశాలు ఏర్పడవచ్చని బ్రోకరేజ్ సంస్థ అంచనా వేసింది. దీని వల్ల పేటీఎం, పైన్ ల్యాబ్స్ వంటి…

Read Full News

India Bullet Train: బుల్లెట్ ట్రైన్ స్టేషన్ పనులు దాదాపు పూర్తి.. ఈ రూట్‌లో హై స్పీడ్ రైలు జర్నీ స్టార్ట్, ఎప్పుడంటే

India Bullet Train: ఇండియాలో బుల్లెట్ ట్రైన్ పరుగులు చూడాలనుకునే భారతీయుల చిరకాల స్వప్నం అతి త్వరలోనే నెరవేరబోతోంది. అత్యాధునిక టెక్నాలజీతో అతి వేగంగా నడిచే రైలు మార్గంతో పాటు మొదటి బుల్లెట్ ట్రైన్ స్టేషన్ నిర్మాణ పనులు కూడా అంతే వేగంగా పూర్తి కావస్తున్నాయి. Source link

Read Full News

Dabur Products: డాబర్ తేనె, నెయ్యి కొనేవారికి అలర్ట్… ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కీలక ఆదేశాలు… కంపెనీ షేర్లు ఢమాల్ | బిజినెస్

Last Updated:Aug 04, 2026 12:49 PM IST Dabur Products | డాబర్ ఉత్పత్తులు ఉపయోగించే వినియోగదారులకు ముఖ్యమైన వార్త. తేనె, నెయ్యి, కొబ్బరి నూనె వంటి పలు ఆహార ఉత్పత్తులపై “100%” క్లెయిమ్స్ చేస్తూ అమ్మకాలు జరుపుతున్నారన్న కారణంతో ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటర్ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కీలక చర్యలు తీసుకుంది. Dabur Products: డాబర్ తేనె, నెయ్యి కొనేవారికి అలర్ట్… ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కీలక ఆదేశాలు (image: News18) భారత్‌లో ఆహార ఉత్పత్తులు కొనుగోలు చేసే వినియోగదారులకు…

Read Full News

Petrol Diesel Price Today: పెట్రోల్, డీజిల్ తాజా ధరలు విడుదల.. హైదరాబాద్, విజయవాడ, విశాఖలో లీటర్ ఎంతంటే? | బిజినెస్

Last Updated:Aug 04, 2026 6:29 AM IST Petrol and Diesel Prices Today: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నప్పటికీ, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రస్తుతం స్థిరంగానే ఉన్నాయి. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు విడుదల చేసిన తాజా ధరల ప్రకారం, ఆగస్టు 4న తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరల్లో ఎలాంటి భారీ మార్పులు చోటుచేసుకోలేదు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సహా పలు నగరాల్లో గత కొన్ని రోజులుగా…

Read Full News

WhatsApp: మీ వాట్సాప్ అకౌంట్ ఒక్కసారిగా పనిచేయడం ఆగిపోయిందా?.. ఇదే కారణం కావొచ్చు! | బిజినెస్

Last Updated:Aug 04, 2026 10:18 AM IST WhatsApp Account Under Review: వాట్సాప్ వినియోగదారుల్లో కొందరు సోమవారం రాత్రి ఊహించని సమస్యను ఎదుర్కొన్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే వారి ఖాతాలు ‘Under Review’లోకి వెళ్లడంతో మెసేజ్‌లు పంపడం, కాల్స్ చేయడం వంటి సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దీంతో భారతదేశంతో పాటు ఇతర దేశాల్లోని పలువురు యూజర్లు సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. News18 మీ వాట్సాప్‌లో కూడా అకస్మాత్తుగా “Account…

Read Full News

LIC Share Price: LIC షేర్లకు భారీ షాక్.. ఒక్కరోజే దాదాపు 9% పతనం.. కారణం ఇదే! | బిజినెస్

Last Updated:Aug 04, 2026 9:58 AM IST LIC Share Price Fall: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం LIC షేర్లు మంగళవారం స్టాక్ మార్కెట్‌లో భారీ ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా వాటా విక్రయ ప్రక్రియను ప్రారంభించడంతో, ఒక్కరోజే షేరు ధర దాదాపు 9 శాతం వరకు పడిపోయింది. మార్కెట్ ధర కంటే తక్కువగా ఫ్లోర్ ప్రైస్ నిర్ణయించడంతో పెట్టుబడిదారుల అమ్మకాల ఒత్తిడి పెరిగినట్లు మార్కెట్ వర్గాలు…

Read Full News

LIC Share Sale: LICలో భారీ వాటా విక్రయం.. కేంద్రం కీలక నిర్ణయం, ఇన్వెస్టర్లకు బంపర్ ఛాన్స్ |

Last Updated:Aug 04, 2026 7:33 AM IST LIC Share Price: దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ ఎల్‌ఐసీలో (LIC) తన వాటాను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా 6.5 శాతం వరకు వాటాను విక్రయించనున్నట్లు ప్రకటించగా, ఒక్కో షేరుకు రూ.382 ఫ్లోర్ ప్రైస్‌ను నిర్ణయించింది. ఈ ప్రక్రియ పూర్తయితే ప్రభుత్వానికి సుమారు రూ.31,000 కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉంది. Source link

Read Full News

Gold Price Today: గోల్డ్, సిల్వర్ కొనేవారికి షాక్.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన ధరలు | బిజినెస్

Last Updated:Aug 04, 2026 9:09 AM IST Gold Rate Today: ఈరోజు బంగారం, వెండి ధరలు పెరిగాయా.. తగ్గాయో తెలుసా? దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ అయిన ఎంసీఎక్స్ (MCX)లో గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ట్రేడ్ అవుతున్నాయో, మరోవైపు బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం, కిలో వెండి తాజా రేట్లు ఎలా ఉన్నాయో ఒకేసారి తెలుసుకుందాం. News18 బంగారం, వెండి ధరలు ఈరోజు కూడా భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో…

Read Full News

EPFO News: EPFలో భారీ మార్పు.. రూ.25,000 వరకు జీతం ఉన్న ఉద్యోగులకు గుడ్‌న్యూస్! |

ఈ మార్పు అమలులోకి వస్తే, గత పదేళ్లుగా కొనసాగుతున్న వేతన పరిమితిలో మొదటిసారి మార్పు చోటు చేసుకున్నట్టవుతుంది. చివరిసారిగా 2014 సెప్టెంబర్‌లో EPF వేతన పరిమితిని రూ.6,500 నుంచి రూ.15,000కు పెంచారు. ఇప్పుడు దానిని మరోసారి సవరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ప్రారంభంలో EPF వేతన పరిమితిని నెలకు రూ.30,000కు పెంచే ప్రతిపాదనను కూడా అధికారులు పరిశీలించారు. అయితే వివిధ ఆర్థిక అంశాలు, ప్రభుత్వంపై పడే భారం, యజమానులపై ప్రభావం వంటి అంశాలను…

Read Full News

Stocks to Watch Today: బంగారంలాంటి అవకాశం.. ఈ స్టాక్స్ కొంటే పండగే.. బ్రోకరేజ్‌ల టాప్ పిక్స్ ఇవే! |

ఈరోజు బ్రోకరేజ్ నివేదికల ప్రకారం అథర్ ఎనర్జీ (Ather Energy), గ్లెన్‌మార్క్ ఫార్మా (Glenmark Pharma), యూపీఎల్ (UPL), ఎక్స్ైడ్ ఇండస్ట్రీస్ (Exide Industries), టోరెంట్ పవర్ (Torrent Power), కన్సాయ్ నెరోలాక్ (Kansai Nerolac), డీఎల్‌ఎఫ్ (DLF), ఎస్కార్ట్స్ కుబోటా (Escorts Kubota) షేర్లు ఇన్వెస్టర్ల ఫోకస్‌లో ఉండే అవకాశం ఉంది. అథర్ ఎనర్జీపై CLSA, HSBC, Nomura సంస్థలు బుల్లిష్ అభిప్రాయం వ్యక్తం చేస్తూ కొత్త ప్లాంట్, బలమైన బుకింగ్స్, ఈవీ డిమాండ్ వృద్ధి…

Read Full News